Showing posts with label Khaidi No 150. Show all posts
Showing posts with label Khaidi No 150. Show all posts

19/09/2016

చిరు సినిమాలో విజయ్ మాల్యా

విజయ్ మాల్యా పోలీసులకే దొరక్కుండా ఉంటే.. ఇక చిరంజీవి సినిమాలో నటించడమేంటి అంటారా? చిరు సినిమాలో మాల్యా ఉండడు. ఆయనను పోలిన క్యారెక్టర్ ఉంటుందట. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150'లో విలన్ పాత్రను మాల్యా తరహాలో డిజైన్ చేశారట. ఈ విషయాన్ని ఆ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరానే వెల్లడించాడు. తమిళ 'కత్తి'లో నీల్ నితిన్ ముకేశ్ చేసిన పాత్రనే తెలుగులో తరుణ్ చేస్తున్నాడు.

ఈ పాత్ర గురించి అతను చెబుతూ.. ''తమిళ వెర్షన్‌లోని పాత్రలో బేసిగ్గా ఎలాంటి మార్పులు చేయలేదు. ఐతే దాన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఆ పాత్ర గురించి వినాయక్ గారు నాకు వివరించారు. ఆయన చెప్పినపుడు నాకు విజయ్ మాల్యా గుర్తుకొచ్చారు. ఆయన్ని ఉద్దేశించే ఆ పాత్రను రాశారా అనిపించింది'' అని తరుణ్ చెప్పాడు.  

ఇక తెలుగులో తొలి సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేస్తుండటం గురించి తరుణ్ చెబుతూ.. ''నాకు ఇంత కంటే గొప్ప అరంగేట్రం ఏముంటుంది? ఇది నా అదృష్టం. ఐతే మా ఇద్దరి కాంబినేషన్లో ఎక్కువ సన్నివేశాలేమీ తీయలేదు. ఒకట్రెండు సీన్స్ తీశారంతే. ఈ లోపు వర్షం వల్ల షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. చిరంజీవి గారితో పెద్దగా మాట్లాడే అవకాశం రాలేదు. ఆయనతో చాలా మాట్లాడాలనుంది. తర్వాతి షెడ్యూల్లో ఆయనతో ముచ్చటిస్తా. చిరంజీవి గారితో కలిసి నటించడం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా'' అన్నాడు.

15/09/2016

చిరు కోసం చిరుత త్యాగం

రామ్ చరణ్.. ఈ సారి దసరా సీజన్ మిస్ అయిపోతున్నాడు. దసరా పండక్కి రిలీజ్ అనుకున్న ధృవ.. రావడం లేదని తేలిపోయింది. మరి ధృవ రిలీజ్ ఎప్పుడంటే.. ఇప్పుడు డిసెంబర్ 17 అనే డేట్ వినిపిస్తోంది. కానీ టాప్ లీగ్ లో ఉన్న స్టార్స్ సినిమాలు మన దగ్గర క్రిస్మస్ కి రావడం చాలా అరుదు. ఆ వెంటనే వచ్చే సంక్రాంతి పండుగకే ఎక్కువగా ప్లాన్ చేసుకుంటారు. 

రామ్ చరణ్ కి కూడా సంక్రాంతి బాగానే అచ్చొచ్చింది. టఫ్ కాంపిటీషన్ లో కూడా రెండు సార్లు హిట్ కొట్టాడు. కానీ ధృవను పొంగల్ కి షెడ్యూల్ చేసే ఛాన్స్ హీరో చరణ్ కి లేకపోయింది. ఇందుకు కారణం.. చెర్రీలోని ప్రొడ్యూసర్ కి ఉన్న కమిట్ మెంట్. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీలాంఛ్ మూవీ ఖైదీ నెంబర్ 150ని నిర్మిస్తున్న చరణ్.. పొంగల్ ని ఆ సినిమాకి ఇచ్చేశాడు. ఇప్పుడు తన చిత్రాన్ని అక్కడ పెట్టి.. చిరు సినిమాని డిస్టర్బ్ చేసే ఉద్దేశ్యంలో ప్రొడ్యూసర్ చరణ్ లేడు. అలా మెగా పవర్ స్టార్ పై.. ప్రొడ్యూసర్ రామ్ చరణ్ నెగ్గేశాడు. 

డిసెంబర్ మధ్యలో రావడం.. లోకల్ మార్కెట్లో ఎలాగున్నా.. ఓవర్సీస్ మార్కెట్లో అయితే సంచలనాలకు స్కోప్ లేని సీజన్ అది. అందుకే చిరు కోసం చరణ్ పెద్ద త్యాగమే చేశాడని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. 

12/09/2016

ఫొటోస్టోరీ: ఖైదీ కోసం సోకులు సిద్ధం

ఒకొక్కరిని కాదు షేర్ ఖాన్... ఒకేసారి వందమందిని పంపించు అన్నాడు రామ్ చరణ్.  అక్కడ మిత్రవింద అవతారంలో  కాజల్ లాంటి అందగత్తె ఉంది కాబట్టే అంతగా రెచ్చిపోయాడు చెర్రీ. అలాంటి ముద్దుగుమ్మ ఉంటే వందమందితో ఏంటి?  రెండొందల మందితో కూడా ఫైట్ చేస్తాడు హీరో. ఇప్పుడు రామ్ చరణ్ లాగే ఆయన తండ్రి చిరు కూడా ఎంతమందితో నైనా ఫైట్ చేయడానికి రెడీ అంటున్నాడు. ఎందుకంటే ఆయన పక్కన ఉన్నది కూడా కాజలే మరి.  ఇక్కడ మిత్రవిందని మించిపోయే అందంతో ముస్తాబైంది కాజల్. కావాలంటే మీరే చూడండి. 

ఎక్కడ ఏ అందాన్ని ఎలా ప్రదర్శించాలో అలానే చేస్తోంది. లెక్క మాత్రం తప్పడం లేదు. అన్నట్టు కాజల్ ని అంతా ఓ ముదురు భామ కింద పరిగణిస్తుంటారు కానీ... ఆమె సోయగాలు చూస్తే మాత్రం  కొత్త భామలకి ధీటుగా ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. లేలేత సోకులతో ఎంత సుకుమారంగా - సున్నితంగా కనిపిస్తుందో మీరే చూడండి.  ఖైదీ నెంబర్ 150 సెట్లో కాజల్ చేస్తున్న సందడే ఇదంతా. ఈ సినిమాలో ఆమె మరింత అదిరిపోయే అందంతో కనిపించబోతోందని ఆ  యూనిట్టే చెబుతోంది. 

10/09/2016

అది వర్కవుటైతే 150 కలక్షన్లు పేల్తాయ్

చాలా రోజుల నుండి ఇదిగో కమ్ బ్యాక్ అదిగో కమ్ బ్యాక్ అంటూ నాన్చుతూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. మొత్తానికి 2016లో 'కత్తి' సినిమా రీమేక్ ''ఖైదీ నెం 150''తో ఇక తన మెగా రీ-ఎంట్రీకి నాంది పలికారు. అయితే 9 ఏళ్ళ గ్యాప్ తరువాత మెగాస్టార్ ఒక ఫుల్ ప్లెడ్జడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు కాబట్టి సాధారణంగా హైప్ బాగానే ఉంటుంది. కాకపోతే యూత్ కు కనక్ట్ అవ్వకపోతే ఏంటి సంగతి? అనే ఒక చిన్న సందేహం కూడా ఉండనే ఉంది. 

నిజానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ - డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ.. 2007లో చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ (హీరోగా ఆయన గత సినిమా) రిలీజ్ అయ్యేనాటికి ఐదు ఆరు తరగతుల్లో ఉండుంటారు. వారు ఇప్పుడు మెగాస్టార్ కు కనక్ట్ అవ్వడం అంటే మాత్రం కాస్త గట్టిగా చూడాల్సిన విషయమే. సరిగ్గా ఇదే సమయంలో చిరంజీవి ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' అనే ప్రోగ్రామ్ తో వస్తున్నారు. డిసెంబర్ లో ఈ ప్రోగ్రామ్ టెలీకాస్ట్ అవుతుంది. 6వ తరగతి చదివే వారి నుండి.. కాలేజీ పిల్లల వరకు.. బిజినెస్ పీపుల్ నుండి.. ఇంట్లో ఉండే పెద్దలు వరకు.. అందరూ ఈ ప్రోగ్రామ్ పై మాంచి ఆసక్తి కనబరచిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి హోస్ట్ అనేసరికి ఆ ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కాబట్టి వారందరూ మెగాస్టార్ కు కనక్టైపోతారు. అప్పుడు ఖచ్చితంగా ధియేటర్లకు వచ్చే ప్రేక్షకుల శాతం మ్యాసివ్ గా పెరుగుతుంది. ఇంకేముంది.. ''ఖైదీ నెం 150'' కలక్షన్లు పేలతాయ్. 

ఆ విధంగా చిరంజీవి ఇప్పటికే హైప్ తెచ్చేసిన ఖైదీ నెం 150 కోసం మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా ఇంకాస్త హైప్ ను క్రియేట్ చేస్తారనమాట. చూస్తుంటే ఆ ప్రోగ్రామ్ ను చిరంజీవి కొత్త రేంజుకు తీసుకెళ్లడం ఏమో కాని.. ఆ ప్రోగ్రామ్ చిరు రీ-ఎంట్రీ మూవీని ప్రమోట్ చేయడానికి బాగా ఉపయోగపడేలా ఉంది కదూ. రెండింటికీ లాభదాయకం అనమాట. 

09/09/2016

చిరు 150.. ఫైట్ మాష్టర్స్ ఎమోషనల్

''అప్పట్లో ఫైటర్లుగా ఉన్నప్పుడు గ్యాంగ్ లీడర్ - కొదమసింహం వంటి సినిమాల్లో పనిచేశాం. కాని ఫైట్ మాష్టర్లుగా మారాక.. ఆయనతో పనిచేసే అవకాశం రాలేదు. అందరి స్టార్ హీరోలతో పనిచేసిన మాకు.. అన్నయ్యతో మిస్సయిపోతాం అనే బాధ ఉండేది. ఇప్పుడది తీరిపోయింది'' అంటున్నారు ప్రముఖ ఫైట్ మాష్టర్లు రామ్-లక్ష్మణ్. ప్రస్తుతం వీరిరువురూ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా అయిన ''ఖైదీ నెం 150'' సినిమా యాక్షన్ సీక్వెన్సుల షూటింగులో బిజీగా ఉన్నారు. 

అసలు రామ్-లక్ష్మణ్ ఈ అవకాశం తమకు వస్తుందని  ఊహించలేదట. ఈ 150 సినిమా అవకాశం మాకు ఇస్తారని అనుకోలేదు.. ఎందుకంటే ఎంతో ప్రెస్టీజియస్ సినిమా కాబట్టి.. ఇంకా ఎవరినైనా పిలుస్తారేమో అనుకున్నాం అని చెబుతున్నారు. ''గోవిందుడు అందరివాడేలే సినిమా చేసేటప్పుడు చరణ్ బాబు మాటిచ్చాడు.. ఆ మాట నిలబెట్టుకున్నాడు'' అంటూ ఈ సినిమా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ను పొగిడేశారు ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఫైట్ మాష్టర్లు. ఈ సినిమాకు కంపోజ్ చేస్తుంటే.. రోజూ మెగాస్టార్ అన్నయ్యను దగ్గర నుండి చూడటం ద్వారా ఆనందం ఉప్పొంగిపొర్లుతుందట. 

''అన్నయ్య స్టయిల్ అండ్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మాకు కడుపు నిండిపోయింది. చాలా ఆనందంగా ఉంది. ఆయన అలా నడిచొస్తూ మధ్య మధ్యలో లుక్స్ ఇస్తుంటే మాకే చాలా కిక్ వచ్చేస్తోంది'' అంటున్నారు ఈ ఫైట్ కొరియోగ్రాఫర్లు. చాలా ఎమోషనల్ గా తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. 

08/09/2016

వినాయక్ నోట చిరు-150 రిలీజ్ మాట

ఆల్రెడీ తెలిసిన విషయమే. మరింత పక్కాగా చెప్పాడు వి.వి.వినాయక్. చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ పక్కాగా వచ్చే సంక్రాంతికే వస్తుందని వినాయక్ స్పష్టం చేశాడు. ఇంకా పిన్ పాయింటెడ్ గా.. భోగి రోజున..అంటే 2017 జనవరి 13న  ‘ఖైదీ నెంబర్ 150’ రిలీజవుతుందని వినాయక్ వెల్లడించాడు.

రాజమండ్రి పుష్కర ఘాట్లోని విద్యా గణపతిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ వినాయక్ ఈ విషయం వెల్లడించాడు. చిరంజీవి రీఎంట్రీ మూవీ విషయంలో ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడానికి వంద శాతం కష్టపడుతున్నామని.. ఈ సినిమా చిరంజీవి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని వినాయక్ ధీమా వ్యక్తం చేశాడు. ఇంకో నాలుగు నెలల్లో చిరంజీవిని వెండితెర చూసుకోవచ్చన్నమాట మెగా అభిమానులు.

ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయినట్లుగా ‘చిరు 150’ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సంక్రాంతి డెడ్ లైన్ అందుకోవాలన్న పట్టుదలతో చిరంజీవి విరామం లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. నవంబరుకల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

వామ్మో!! బాహుబలిని బీట్ చేసిన 150

ఓవర్సీస్ లో రైట్లను అమ్మడం అంటే కేవలం క్రేజ్ కారణంగానే అది జరగుతుంది. అందుకే ''బాహుబలిః ది బిగినింగ్'' సినిమాను ఏకంగా 9 కోట్లు పెట్టి కొన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాంచి ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రం ఈ ఓవర్సీస్ కలక్షన్ల హవా అంతగా లేదు. కాని ఈయన తిరిగి సినిమాల్లోకి వచ్చేసరికి.. ఖైదీ నెం 150 రిలీజుకు రెడీ చేసే సమయానికి.. ఏకంగా 1 మిలియన్ డాలర్ క్లబ్స్ అంటూ ప్రెస్టీజియస్ క్లబ్బులే తయారయ్యాయ్. 

ఒక ప్రక్కన సీన్ ఇలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం రావడంతోనే అందరికీ షాకిచ్చారు. తన మెగా ఎంట్రీ అంటే అసలు ఏ రేంజులో ఉంటుందో రుచి చూపిస్తున్నారు. ఇప్పుడు ''ఖైదీ నెం 150'' సినిమా అమెరికా రైట్లను ప్రముఖ పంపిణీదారుడు క్లాసిక్ సినిమాస్ వారు.. ఏకంగా 13.5 కోట్లను వెచ్చించి కొన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సర్దార్ సినిమాకు 10 కోట్లు.. బ్రహ్మోత్సవం కు 13 కోట్లు.. జనతా గ్యారేజ్ 7.25 కోట్లకు అమ్మిన సంగతి తెలిసిందే. వీటన్నింటినీ బీట్ చేస్తూ ఇప్పుడు 13.5 కోట్లకు అమ్ముడుపోయి..  మెగాస్టార్ చిరు కొత్త రికార్డు నెలకొల్పినట్లే.

బాహుబలి 2.. తమిళ ధియేట్రికల్ రైట్లు తెలుగు తమిళం మలయాళం ఓవర్సీస్ రైట్లను కలిపి 95 కోట్లకు అమ్మడం వలన.. బ్రేకప్ ఏంటనేది ఎవ్వరూ చేయలేకపోయారు. ఒకవేళ తెలుగు ఓవర్సీస్ రైట్లకు 25-30 కోట్లు అనుకున్నా కూడా.. ఒక సాధారణ కమర్షియల్ సినిమా ఇలా బాహుబలి 2 తరువాతి రేంజులో ఉండడం మాత్రం చాలా ఛాలెంజింగ్ విషయమే. దీనినిబట్టి చూస్తుంటే మెగాస్టార్ పై అంచనాలు ఏ రేంజులో ఉన్నాయో చూస్కోండి. 

07/09/2016

కాయిన్ ఫైట్ కంప్లీట్ చేసిన ఖైదీ

మెగాస్టార్ చిరంజీవితో వినాయక్ తీస్తున్న ఖైదీ నెంబర్ 150 మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. షూటింగ్ ప్రారంభంలోనే జైల్ సన్నివేశాలను పిక్చరైజ్ చేసేయగా.. ఆ తర్వాత ఓల్డేజ్ హోమ్ సీన్స్ ను షూటింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఇంటర్వెల్ లో వచ్చే ఓ సూపర్బ్ ఫైట్ ని పిక్చరైజ్ చేశారని తెలుస్తోంది. 

మెగాస్టార్ మూవీ కోసం హైద్రాబాద్ లోనే ప్రత్యేకంగా ఓల్డేజ్ హోమ్ సెట్ వేశారు. దీనికి సంబంధించిన వర్క్ దాదాపు పూర్తి కావచ్చిందని.. అందుకే ఇప్పుడు ఇంటర్వెల్ ఫైట్ ని పిక్చరైజ్ చేశారని తెలుస్తోంది. ఆ సంగతేమో కానీ.. మూవీ మొత్తానికి హైలైట్ సీన్స్ లో ఈ కాయిన్ ఫైట్ ఒకటిగా చెప్పాలి. రూపాయి కాయిన్ సౌండ్.. చిమ్మ చీకటి బేస్ చేసుకున్న ఈ ఫైట్.. కత్తిలో కేకలు పుట్టిస్తుంది. ఇక వివి వినాయక్ డైరెక్షన్ లో.. చిరంజీవి ఈ ఫైట్ ని చేస్తే.. చూసేందుకు రెండు కాదు.. ఎన్ని వేల కళ్లయినా చాలవని చెప్పాలి. 

ఇప్పటికైతే ఖైదీ నెంబర్ 150కి సంబంధించి సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తోంది. మొదట దొంగ కేరక్టర్ కు సంబంధించిన వర్క్ ను ఫినిష్ చేసి.. ఆ తర్వాత రెండో కేరక్టర్ కు సంబంధించిన పనులు చేసేలా ప్లాన్ చేశాడట దర్శకుడు. ఎలా ప్లాన్ చేసినా.. వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే.. 13 జనవరి 2017న ఈ మూవీ విడుదల అయితే ఖాయం అంటున్నాడు నిర్మాత రామ్ చరణ్. ఇక కాజల్ అందచందాలు ఈ సినిమాకు అడిషనల్ అట్రాక్షన్ కానున్నాయి.

30/08/2016

Akhil at Khaidi No 150 set

It's obvious that many stars want to catch a glimpse of Megastar Chiranjeevi live in action. And youngster Akhil Akkineni is on the frontline to do so. 

Today Akhil went to Khaidi No 150 set to catch up with his friend, producer Ram Charan and have a look at the action sequences being shot. Taking to the ocassion, Akkhil indulged in discussions with his debut film director VV Vinayak and spent considerable time there. 

Well, did the youngster learnt a thing or too from the Mega icon as well? That's not known, but Akhil is said to be looking forward for various other stories and director to finalise his second film. 

29/08/2016

Megastar's item girl in 150th fixed??

Megastar Chiranjeevi's 150th film "Khaidi No 150" is getting ready at a rapid pace such that the January 2017 release as planned will not be missed. 

After a lot of dillydallying finally Chiru, his director Vinayak and producer Charan roped in seductress Kajal Agarwal for the role of heroine. Currently stills of Chiru and Kajal shot from the location are creating a charm. Buzz has that they are keen to finalise a heroine for an item number as well. 

Though Regina's name was heard earlier, it's reported that Chiranjeevi is interested to dance with milky beauty Tamanna as she's both a talented dance and also glamorous diva. If not Tamanna, then they may opt for other. 

For the record, there is no item number in original Kaththi, that was directed by Murugadoss in Tamil. 

22/08/2016

RGV apologises to Mega fans

Maverick director Ram Gopal Varma is known for his aggressive comments and mindless criticism many a times. Especially when it comes to Mega family films and issues, he makes a mere mockery.

Last night however RGV has surprised one and all by tweeting very postively about Megastar Chiranjeevi's 150th film. "Best look of MegaStar in his entire Career.Super classy-Super Intense With this pic Khaidi No.150 title ROCCCCKS! Mega Star's Look is Amazingly Mindblowing...Looks Like A Sure Shot Block Buster..Million Cheers" he tweeted. 

Not stopping there, he has made another tweet, which really made minds blowing. "After seeing this look i want to apologise to all his fans  for whatever criticism I made in the past on his 150th", said RGV, apologising. That's something very new. 

Bunny rocks with Mutamestri dialogue

On this ocassion, Bunny's speech is just limited to couple of lines, but he created impact. "Star star Megastar, Boss is back" is what the stylish hero said, adding, "Many heroes on this earth don't get to celebrate their birthday with such amazing fan presence. Chiranjeevi garu is lucky in that aspect and I thank you on his behalf". 

Later he has said a dialogue from Chiranjeevi's Mutamestri "Bottu pettukoni Hinduvuni.. Topi pettani Muslim ni.. Siluva veyyani Christian ni.. Total ga.. ee petaku neney Mestrini.. Muta Mestrini", kicking crowds into jubilation. 

Rocking - Khaidi No one five zero.. Vachesadu mana ever green hero

Finally the wait is over, as the First Look and Motion Poster of Megastar Chiranjeevi's "Khaidi No 150" got released today. 

Motion poster features an interesting logo design of Ram Charan's production house "Konidela Productions" and the opening is pretty good. Coming to the motion poster, the background score given by Devi Sri Prasad in the film of "Khaidi No one five zero.. Vachesadu mana ever green hero" is rocking, with the hook line Boss is Back. On a whole, Chiranjeevi is introduced from the back and it's really stunning. 

Produced by Charan, 150th film has VV Vinayak directing it while Ratnavelu handles camera and Thota Tharan is the art director. 

20/08/2016

Megastar’s 150th first look to have a grand launch

Megastar Chiranjeevi is making his comeback with his 150th film and after a huge search, the actor gave his nod to the remake of Tamil blockbuster Kaththi. Sensational mass specialist VV Vinayak has been roped in to direct the film which is currently under mid-way. The makers have been extensively promoting the film and all the Mega heroes have been spending time making video bytes about Megastar’s comeback film. Kajal Agarwal is the female lead and the makers are canning some crucial episodes for the film in Hyderabad currently. On the occasion of Megastar’s birthday on August 22nd, a grand first look release event has been planned in which the entire Mega family will make their presence. The event will take place in Shilpakala Vedika on August 22nd evening at 6:00 PM. The teaser will be unveiled by Chiranjeevi in the presence of Mega fans and the preparations are currently on for the massive event. Devi Sri Prasad is the music composer and Rathnavelu is the cinematographer. Ramcharan is producing the movie on Konidela Production Company banner. The movie has been aimed for Sankranthi 2017 release.

Final: Chiranjeevi's Film Titled Khaidi No 150

The first look of Megastar Chiranjeevi's come back movie will be released on Sunday night on the occasion of his birthday on 22nd August. So far the team has not announced the title of the movie.

Many titles that include “Kathilantodu” had appeared in the media. But sources close to Chiru’s movie say a new title has finally been fixed, which will be unveiled tomorrow.

“Khaidi Number 150” has reportedly been finalized for this. Since “Khaidi” is most famous film in Chiranjeevi’s career, they fixed this similarly sounding name as the megastar.

He is returning to movies as hero after long gap and his hoping to create a chapter in life with this comeback movie.

The movie’s poster will carry this title, sources said.

“Khaidi Number 150” is remake of Tamil movie “Kaththi” that starred Vijay in the double role. Chiranjeevi is reprising the same roles. V V Vinayak is said to have made some changes to the original Tamil story to suit Chiru’s image.

Chiru's 150th to have SPECIAL cameo by Big B

If rumours from Mega Star's 150th movie unit is to be believed or taken serious then the film will have a special cameo.

Big B Amitabh Bachchan will do a cameo role in the movie. The makers are not leaving any stone unturned to make this comeback film a blockbuster and are sketching a great commercial formula. 

The movie will have Kajal Agarwal playing female lead and is a remake of Tamil blockbuster Katthi. Makers have roped in 5 script writers and 3 choreographers for the film and this is Ram Charan's maiden production under Konidela Productions banner.

Tags: Chiranjeevi, Kajal Agarwal, Kathi Movie, Director V V Vinayak, Tollywood, Chiru 150th Movie, Tollywood, Ram Charan, Konidela Entertainment Banner, Katti Movie, Amithab Bachchan